1249Nombre de vues
4Évaluation

Malabar Vepa Plantation Details| Cultivation| Plants| Uses |Nursery Malabar Vepa Plants Malabar Vepa Sses Malabar Vepa Trees Malabar Vepa Seeds Malabar Vepa Plantation Malabar Vepa Cultivation Malabar Vepa Nursery Malabar Vepa Details ప్రపంచంలో త్వరగా పెరిగే వృక్షజతులలో ఒకటైన మలబారు వేప మొక్కలను సాగుచేసి 6 నుండి 7సం॥లలో  ఎకరానికి రూ 8 నుండి 10 లక్షలు రూపాయులు ఆదాయం పొందండి.  వుడ్ సైన్స్ రీసెర్చ్ వారి అభిప్రాయం ప్రకారం మలబారు వేప మొక్కలు  వయసు నుండి చేవ మొదలవుతుంది. ఇది ప్రధానంగా నారా కర్ర కావడంతో ఎక్కువ బరువు మోస్తుంది. ఎటువంటి వంపులు లేకుండా పెరిగిన నిలువు తుంగ 25 నుండి 40 అడుగులు వరకు ఒకే సైజులో వస్తుంది. ఎటువంటి ఫర్నిచర్ వస్తువులు తయరికైన పనిచేస్తుంది. ఇది పాలిష్ని స్వీకరిస్తుంది. ప్లైవుడ్ (వేన్నిర్) పొరలు తీయుటకు అనుకూలంగా ఉంటుంది. మలబారు వేప మొక్కలు పశువులు, జీవులు తినవు. ఏ దేశంలోనైన భూబాగంలో 33 శాతం అడువులు ఉండాలి. కానీ మన దేశంలో 11 శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు వస్తావా అంచనాలు. రాబోయే కాలంలో ఆడువులలో కలప దొరికే అవకశం లేదు. కాబట్టి రైతులు పండించే కలప పైనే తప్పకుండ ఆధారపడాలి. దిని కలపను గృహ నిర్మాణ సామాగ్రి, ఫర్నిచర్, ప్లైవుడ్, ఓడ నిర్మాణాలకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు వలన 25 రకాల ఉపయోగాలు కలవు. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న మంచి టింబర్ ప్లాంట్ తక్కువ బరువు వుంటుంది. వాటర్ ప్రూఫ్ కావడంవల్ల కలపకు మంచి గిరాకి ఉంటుంది.  మలబారు వేప మన రాష్ట్రంలో ఏ నెలలో అయిన ఏపుగా పెరుగుతుంది. మొక్కలు ఎంపికలలో తగిన జగర్తులు అవసరం. జీన్స్ పరంగా మొక్క మంచిది అయెతే మంచి రంగు సారలతో కూడిన చేవ అభివ్రుది చెందుతుంది. నిన్నటి మాట టేకు - నేటి మాట మలబారు వేప. మలబార్ వేప మొక్కల కొరకు ; 9505263264 Sri Amirtha Nursery Farm South India's Best and First Biggest Agro Forestry Nursery. Customers Support (24hrs) - 9505263264 sriamirthanurseryfarm@gmail.com Like Us on Facebook For More Updates https://www.facebook.com/WeSANF